Wednesday, July 24, 2013

భువి ఎరుగదీ చరిత... దివి ఎరుగదీ వింత.... దేవి (1999)

భువి ఎరుగదీ చరిత
దివి ఎరుగదీ వింత
యుగయుగమ్ముల నుండి హిమగిరికి తెలియనిది
ఋషివరుల మునిజనుల తపములకు అందనిది
కైలాసశిఖరాలు కదిలించు దీక్ష ఇది
కాఠిన్య శిలనైన కరిగించు త్యాగమిది
అష్టదిశలెరుగని అసమాన వ్రతము ఇది
సృష్టిగతులను మార్చు ఆత్మవిశ్వాసమిది
ఆత్మవిశ్వాసమిది...ఆత్మవిశ్వాసమిది


చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name :  Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

No comments:

Post a Comment