జుమ్ తక జుమ్ తక జుం జుం ..
జర జుమ్ తక జుమ్ తక జుం జుం జుం ..
జుమ్ తక జుమ్ తక జుం జుం ..
జర జుమ్ తక జుమ్ తక జుం జుం జుం ..
స్త్రీ జన్మకు శుభవరమే సృష్టికి ఇది గోపురమే
వంశానికి వైభవమే వదినమ్మకు సంబరమే
మా ఇద్దరి ఆనందమే నడయాడులే నా బాబుగా
పుట్టేది నీ తాతయ్యరా ఆ పేరును పెట్టాలిరా
ప్రత్రోజూ ఒక పండగలాగ పరిమళించగా
వర్థిల్లాలి ముద్దులబాబు చిరంజీవిగా
జుమ్ తక జుమ్ తక జుం జుం ..
జర జుమ్ తక జుమ్ తక జుం జుం జుం ..
జుమ్ తక జుమ్ తక జుం జుం ..
జర జుమ్ తక జుమ్ తక జుం జుం జుం ..
రామచిలుకకు శ్రీమంతం రాజహంసల పేరంటం
వదినమ్మ నవ్వుల్లో వసంతం అన్నయ్య కన్నుల్లో ఆనందం
ఓ బుల్లి జాబిల్లి చిన్నారి బాబుకు బాబాయి పలికే సుస్వాగతం
రామచిలుకకు శ్రీమంతం రాజహంసల పేరంటం
రామచిలుకకు శ్రీమంతం రాజహంసల పేరంటం
చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , అనురాధా శ్రీరామ్
*********************************************
Jum thaka jum thaka jum jum
jara jum thaka jum thaka jum jum jum
Jum thaka jum thaka jum jum
jara jum thaka jum thaka jum jum jum
Sthree janmaku subha varame srustike adi gopurame
Vamsaaniki vaibhavame vadinammaku sambarame
Maa iddari anandame nadayadule naa babuga
Puttedi nee thathayya raa aa perunu pettaliraa
Prathi roju oka pandugalaaga parimalinchagaa
Vardhillali muddula babu chiranjeevigaa
Jum thaka jum thaka jum jum
jara jum thaka jum thaka jum jum jum
Jum thaka jum thaka jum jum
jara jum thaka jum thaka jum jum jum
Rama chilukaku seemanthamu rajahamsala perantamu
Vadinamma navvulo vasanthamu annayya kannullo anandamu
O bulli jabilli chinnari babuku babayi palikenu suswagatham

Movie Name : Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramaniam, Anuradha Sriram

No comments:
Post a Comment