Wednesday, July 24, 2013

వేయి పడగల నీడలో రేయి పగలు ...... దేవి (1999)

వేయిపడగల నీడలో రేయిపగలు
జగములన్నియు కాపాడు జనని నీవు
లోకకళ్యాణకారిణి శ్రీకరి
ఇల సకలజనులకు ఒసగవే శాంతిసుఖము

నాలుగు వేదములే నీ పుట్టకు ద్వారములై విలసిల్లగా
పదునాలుగు లోకనివాసులు నాగులచవితికి నిన్నే కొలువగా
భక్తి భావమున కరిగిన హృదయము పాలధారగా మారగా
భక్తి భావమున కరిగిన హృదయము పాలధారగా మారగా
అర్చన చేయుచు హారతినీయగా గైకొన రావే దేవీ
దేవీ....నాగదేవీ....దేవీ....నాగదేవీ....
దేవీ....నాగదేవీ....దేవీ....నాగదేవీ....


చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : స్వర్ణలత
*********************************************
Veyi padagala needalo reyi pagalu
Jagamulanniyu kaapaadu janani neevu
Loka kalyana kaarini srikari
Ila sakala janulaku osagave santhi sukhamu

Naalugu vedamule ee puttaku dwaramulai vilasillagaa
Padunaalugu loka nivasulu naagula chavithiki ninne koluvaga
Bhakthi bhavamuna karigina hrudayam paala dharaga maaragaa
Bhakthi bhavamuna karigina hrudayam paala dharaga maaragaa
Archana cheyuchu haarathineeyaga gaikona rave devi
Devi naga devi.. Devi naga devi..
Devi naga devi.. Devi naga devi..


Movie Name :  Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula Ramalingeswara Rao
Singer : Swarnalatha

No comments:

Post a Comment