Wednesday, July 24, 2013

ప్రళయాగ్ని ప్రోద్భూత గంభీర దేహ ..... దేవి (1999)

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
ప్రళయాగ్ని ప్రోద్భూత గంభీర దేహ
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
ఝంఝామరుద్వేగ పూకృతాధిర
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
విష్ణుచక్రాలు నీ విక్రాంతి నేత్రాలు
ఉగ్రత్రిశూలాలు తీక్ష్ణమౌ కోరలు
మార్తాండబింబమ్ము మణిలాగ ధరియించు బ్రహ్మాండమంతా నీ పడగ
ఆగ్రహావేశాల నీ మహాకృతి చూసి విశ్వమే విభ్రాంతి పడగా
సమ్మతించున మాని ధర్మమ్ము కాపాడి బ్రహ్మలిఖితము బాపగా రావే
సాహో పరాశక్తి...సాధ్వీ మహాశక్తి
సాహో పరాశక్తి...సాధ్వీ మహాశక్తి శశ్వత్ పితామూర్తి రక్షించరావే


చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name :  Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

No comments:

Post a Comment