ఓం నమశ్శివాయ....ఓం నమశ్శివాయ
పాతాళలోకమే పానువట్టముగా
భూలోకధృవములే భుజస్కందములుగా
అనంతాకాశమే ముఖసీమ కాగా
మేఘమాలికలే విభూతి రేకులుగా
దివ్య నాగాభరణదీధితులతోడి ఉద్భవించెడి ఓ శంభో స్వయంభో
ప్రతి నాగపౌర్ణమికి నాగలోకమునుండి
ప్రతి నాగపౌర్ణమికి నాగలోకమునుండి భువి చేరి నినుకొల్చు నాగకన్యలు మేము
కరుణాతరంగ శంభో...సర్వదా కాపాడు స్వయంభో
కరుణాతరంగ శంభో...సర్వదా కాపాడు స్వయంభో
చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name : Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam

No comments:
Post a Comment