Monday, August 26, 2013

ఎటెల్లినా అరణ్యమే స్థితీ గతీ అగమ్యమే ....... దళం (2013)

ఎటెల్లినా అరణ్యమే స్థితీ గతీ అగమ్యమే
విషాదయోగమైంది జీవితం
నిరీహలో నిద్రాణమై నిరీక్షణం నిరాధమై
నిశీధి నింపుకుంది దృక్పదం
అకాల మృత్యు పాశమై త్రికాల రక్త పాతమై
చితాగ్ని చిమ్ముతోంది గంగళం
వసంతమే నిషిద్దమై దళం దళం విదద్దమై
విషీర్నమైంది ప్రాణ పరిమలం
బ్రతుకే బరువై దారి దొరుకని పరుగై సుడులే తిరిగే పయనం

సజీవ శవసమూహమ సమాధులకు నివాసమా శిలాజమైన నవ సమాజమా
అనంతమైన శూన్యమా అనర్దమైన ధైర్యమ జవాబు చెప్పవేమి సంగమ
వృదాస్యు జన ప్రవాహమ వ్యదార్ద జన ప్రవాసమా ఇదే ప్రజా ప్రబుత్వ దేశమా
అరాచకాల నిలయమా వినాషకాల విలయమా పునాధిలేని భవిత భవనమా
కలలు కరువై వెలుతురు కనుమరుగై నిదరై నిలిచే సమయం.....
కలలు కరువై వెలుతురు కనుమరుగై నిదరై నిలిచే సమయం.....

చిత్రం :  దళం (2013)
సంగీతం : జేమ్స్ వసంతన్
 రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
 గానం : విజయ్ యేసుదాస్
*****************************************
Yetellinaa aranyame stithi gathi agamyame
vishaadayogamaindi jeevitam
Nireehalo nidraanamai nireekshanam niradhamai
nisheedi nimpukundi drukpadam
Akaala mruthyu paashamai trikaala raktha paathamai
chitaagni chimmutondi gangalam
Vasanthame nishiddamai dalam dalam vidaddamai
visheernamaindi praana parimalam
Brathuke baruvai daari dorukani parugai sudule tirige payanam
Brathuke baruvai daari dorukani parugai sudule tirige payanam

Yetellinaa aranyame stithi gathi agamyame
vishaadayogamaindi jeevitam
Nireehalo nidraanamai nireekshanam niradhamai
nisheedi nimpukundi drukpadam
Akaala mruthyu paashamai trikaala raktha paatamai
chitaagni chimmutondi gangalam
Vasanthame nishiddamai dalam dalam vidaddamai
visheernamaindi praana parimalam
Brathuke baruvai daari dorukani parugai sudule tirige payanam
Brathuke baruvai daari dorukani parugai sudule tirige payanam

sajeeva shavasamoohama samaadulaku nivaasama
silaajamaina nava samaajama
anathamaina soonyama anardhamaina dhairyama
javaabu cheppavemi sangama
vrudaaysu jana pravaahama vyadhardha jana pravaasama
ide prajaa prabutva deshamaa
araachakaala nilayamaa vinaashakaala vilayamaa
punaadileni bavitha bhavanamaa
kalalu karuvai veluturu kanumarugai nidarai niliche samayam.....
kalalu karuvai veluturu kanumarugai nidarai niliche samayam.....

Movie Name : Dalam (2013)
Music Director : James Vasanthan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singer : Vijay Yesudas

No comments:

Post a Comment