Monday, August 26, 2013

ఇక్కడినుండి ఎక్కడిదాకా అక్కడ ఉండే మలుపులెక్కడిదాకా ...... దళం (2013)

ఇక్కడినుండి ఎక్కడిదాకా అక్కడ ఉండే మలుపులెక్కడిదాకా
ఇప్పటినుండి ఎప్పటిదాకా అప్పుడు తోచే తలపులెప్పటిదాకా
ముల్లలాంటి కల్లకింద పువ్వులంటి గుండెలున్న
ఇంతమంది పంచుతున్న సావాసాన్ని ఏమనాలో
ఇక్కడినుండి ఎక్కడిదాకా అక్కడ ఉండే మలుపులెక్కడిదాకా
ఇప్పటినుండి ఎప్పటిదాకా అప్పుడు తోచే తలపులెప్పటిదాకా
ప్రశ్నలాగ ప్రాణముంటె బదులులాగ మౌనముంది
ముందరున్న కాలమంతా సందేహాల సందడేనా.....

హో హొ మజిలీ మారుతుంటె మనసూ మారుతుంది
తనలో నిన్ను నీకె చుపాలంది
తెదీ మారుతుంటె ఏదీ తొచకుంది
మొహమాటాలు ఇంకా ఎన్నాల్లంది
హో చెబితే విన్నాక తిరిగేమంటావొ కల్లతో
బయటపడితే ఇవ్వాల చెలిమేమవుతుందొ ఏమిటో
అది అనీ
ఉమ్మ్.. ఇది అనీ
హొ ఒ తెలియని
పెదవికి పదములు పదమగు సమయములో
ఇక్కడి నుండి
ఎక్కడిదాకా
అక్కడ ఉండే మలుపులెక్కడిదాకా
ఇప్పటి నుండి
ఎప్పటిదాకా
అప్పుడు తోచే తలపులెప్పటిదాకా
నేనే నాకు సర్వం అనుకున్నాను గాని
నువ్వే లొకమయ్యావ్ ఈ పయనంలొ....
నెనూ నా ప్రపంచం అంతే తెలుసు నాకు
ఎంతొ నేర్పినావె నీ స్నేహంలో....
మెరుపై వచ్చావు వెలుగే ఇచ్చావు నాకిలా....
చిలిపి కలలా వచ్చావు అలలా ముంచావు నన్నిలా
అడుగులో
అడుగునై
హో అడుగువై
అడగని వరములు దొరికిన దారులలోఇక్కడి నుండి
ఎక్కడిదాకా
అక్కడ ఉండే మలుపులెక్కడిదాకా
ఇప్పటి నుండి
ఎప్పటిదాకా
అప్పుడు తోచే తలపులెప్పటిదాకా
ప్రశ్నలాగ ప్రాణముంటె బదులులాగ మౌనముంది
ఓ ఇంతమంది పంచుతున్న సావాసాన్ని ఏమనాలో.....


చిత్రం :  దళం (2013)
సంగీతం : జేమ్స్ వసంతన్
 రచన :
 గానం : హరిచరణ్, శ్వేత మీనన్
*****************************************
Ikkadinundi ekkadidaakaa akkada unde malupulekkadidaakaa
Ippatinundi eppatidaakaa appudu toche talapuleppatidaakaa
Mullalaanti kallakinda puvvulaanti gundelunna
Intamandi panchutunna saavasaanni emanaalo
Ikkadinundi ekkadidaakaa akkada unde malupulekkadidaakaa
Ippatinundi eppatidaakaa appudu toche talapuleppatidaakaa
Prashnalaaga praanamunte badululaaga mounamundi
Mundarunna kaalamantaa sandehaala sandadenaa.....

Majilee maarutunte manasu maarutundi tanalo ninnu neeke chupaalandi
Tedhi marutunte edi tochakundi mohamaataalu inkaa ennaallandi
Hoo chebite vinnaaka tirigemantavo kallato
Bayatapadite ivvaala chelimemavutundo emito
Adi anee
Mm idi anee
Hoo teliyani
Pedaviki padamulu padamagu samayamuloo
Ikkadinundi
Ekkadidaakaa
Akkada unde malupulekkadidaakaa
Ippatinundi
Eppatidaakaa
Appudu toche talapuleppatidaakaa

Nene naaku sarvam anukunnaanu gaani
Nuvve lokamayyav ee payanamlo....
Nenu naa prapancham ante telusu naaku
Ento nerpinaave nee snehamlo....
Merupai vachaavu veluge ichaavu naakilaa....
Chilipi kalalaa vachaavu alalaa munchaavu nannilaa
Adugulo Aduguvai
Ho aduguvei
Adagani varamulu dorikina daarulaloo
Ikkadinundi Ekkadidaakaa
Akkada unde malupulekkadidaakaa
Ippatinundi Eppatidaakaa
Hoo appudu toche talapuleppatidaakaa
Prashnalaaga praanamunte badululaaga mounamundi
Intamandi panchutunna saavasaanni emanaalo.......


Movie Name : Dalam (2013)
Music Director : James Vasanthan
Lyricist : 
Singers : Haricharan, Swetha mohan

No comments:

Post a Comment