Sunday, September 1, 2013

షకీలా సెంట్ హిట్ హోగయి హోగయి ........ తుఫాన్ (2013)

మనసు సీసా మూతనే మత్తుగ తెరిచేసానే
మధుర ప్రేమల సెంటునే మగ మిత్రులపై చల్లేసానే
నీ షర్టుకి నా సెంటు సెట్టు హోగయీ.. షకీలా సెంటు హై హై
షకీలా సెంటు హొయ్ హొయ్ షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
హొయ్ మనసు సీసా మూతనే మత్తుగ తెరిచేసానే
మధుర ప్రేమల సెంటునే మగ మిత్రులపై చల్లేసానే
నీ షర్టుకి నా సెంటు సెట్టు హోగయీ.. షకీలా సెంటు హొయ్ హొయ్
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ

నా సెంటు అంటుకుందంటె డీసెంటు పురుషుడు ఔటే
నా సెంటు పట్టుకుందంటె రీసెంటు కాపురం ఫట్టే
హొయ్ నా సెంటు అంటుకుందంటె డీసెంటు పురుషుడు ఔటే
నా సెంటు పట్టుకుందంటె రీసెంటు కాపురం ఫట్టే
పాపం ఇన్నోసెంటు పర్ఫెక్టు హోగయీ.. షకీలా సెంటు హొయ్ హొయ్
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
హొయ్....
హొయ్....
హై హై షకీలా సెంటు
హొయ్ హొయ్ షకీలా సెంటు
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ

ప్రేమ ఫెయిలైన వాడు దేవదాస్ దారి పట్టేయకుండా
హొయ్ పెళ్లి లొల్లైన వాడు కాషాయం కాస్ట్యూమ్ కట్టేయకుండ
క్యా బాత్ హై
రెండు ట్రై చెయ్యనోడు మూడు బాగోక ముసుగెట్టకుండ
ఒక్క బొట్టు రాస్తే సెంటు పర్సెంటు ఫిట్టు హోగయీ..
షకీలా సెంటు హై హై
షకీలా సెంటు హొయ్ హొయ్
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ
హై హై షకీలా సెంటు
హొయ్ హొయ్ షకీలా సెంటు
హై హై షకీలా సెంటు హిట్టు హోగయీ హోగయీ


చిత్రం : తుఫాన్ (2013)
సంగీతం : ఆనంద్ రాజ్ ఆనంద్
రచన : చంద్రబోస్
గానం : శ్రేయా ఘోషల్
**********************************
Manasu seesa moothane matthuga therichesaane!
Madhura premala scentune maga mithrula pai jallesaane
Nee shirt ki naa scentu set ho gayi
Shakeela scentu Shakila scentu hit ho gayi hit hogayi.

Naa scentu antunkundhante Decent purushudu Out(ey)
Naa scentu pattukundhante Recent kaapuram  Cut(ey)
Paapam Inko scentu, forget ho gayi.

Shakila scentu hit ho gayi ho gayi
Shakila centu hit ho gayi ho gayi
Shakila centu hit ho gayi ho gayi

Prema fail aina vaadu
Devadas dhaari patteyakunda
pelli lollaina vaadu
kaashayam post katteyakunda
Rendu try cheyyanodu Mood baagoka musugettakunda
Okka bottu raasthe cent percent fit ho gayi.

Shakila Scentu Shakila scentu Shakila Scentu
Hit ho gayi ho gayi


Movie Name : Toofan (2013)
Music Director  : Anand Raj Anand
Lyricist : Chandrabose
Singer  : Shreya Ghoshal

No comments:

Post a Comment