తారిరారా తరరిరరి రారిరారా
వెచ్చనైనా రాతిరి..మచ్చికైనా రాతిరి..
విచ్చుకుంటా హత్తెరి
వచ్చి పోరా............
పిల్ల పేరే అల్లరి
వొళ్ళు దాటే ఆవిరి....వూపు రేపే ఊపిరి
ఉండి పోరా..........
పగటినే.. నిదరే పుచ్చేయ్
హే రాత్రి రాజేయ్ రాజా...
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
పగటినే.. నిదరే పుచ్చేయ్
రాత్రి రాజేయ్ రాజా...
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
రేపు చూడాలి రేపటి కథా..
నేడు తీరాలి చీకటి రొదా....
రేపు చూడాలి రేపటి కథా..
నేడు తీరాలి చీకటి రొదా....
ఈనాటి వానయే నా పైకి జారాలిరా హ హ హ హా హా హా హ
యేనాటి దాహాలొ లోలోన ఆరాలిరా... హా హా హా హా హా
నేటిని మరునాటికి మరిచిపోదాం ఆజా.....
హేయ్ జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
హా నీడనేదొకటుందిరా వెలుగుకి ఓ జతా..
నువ్వు ఉంటే చాలురా వయసుకి ఓ జతా...
నీడనేదొకటుందిరా వెలుగుకి ఓ జతా..
నువ్వు ఉంటే చాలురా వయసుకి ఓ జతా...
జతలేని బతుకంటే ఏముంది ప్రత్యేకతా హ హ హ హా......
మతిపోయే సరసంలో చూపించు ప్రావీణ్యతా హా హా హాహహా...
జోడుగా వేడెక్కాక వీడుకొలే లేజా...
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
చిత్రం : తుఫాన్ (2013)
సంగీతం : మీట్ బ్రదర్స్ , చిరంతన్ భట్ ,
రచన : చంద్రబోస్
గానం : శ్వేతా పండిట్
**************************************
Vechanaina rathiri machikaina rathiri
Vichukunta hathiri vachipora…
Pilla pere allari ollu daate aaviri
Oopu repe oopiri sundiporaa
Pagatine nidare puchi ee rathri rajai raaja
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Pagatine nidare puchi ee rathri rajai raaja
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Repu chudali repati katha
Nedu theerali cheekati rodha
Repu chudali repati katha
Nedu theerali cheekati rodha
Yenati vaanaa naapaiki jaaraliraa
Yenaati daham lolona aaraliraa
Netinee maru naatikee marachipodam aajaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Needanedokatundiraa velugukee o jatha
Nuvvu unte chaluraa vayasuke o jatha
Needanedokatundiraa velugukee o jatha
Nuvvu unte chaluraa vayasuke o jatha
Jathaleni brathukante yemundi prathyekatha
Mathipoye sarasamlo chupinchu praaveenyatha
Jodugaa vedekkagaa veedukole lejaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Movie Name : Toofan (2013)
Music Directors : Meet Brothers,Chiranthan Bhatt,Anand Raj Anand
Lyricist : Chandrabose
Singer : Swetha pandit
వెచ్చనైనా రాతిరి..మచ్చికైనా రాతిరి..
విచ్చుకుంటా హత్తెరి
వచ్చి పోరా............
పిల్ల పేరే అల్లరి
వొళ్ళు దాటే ఆవిరి....వూపు రేపే ఊపిరి
ఉండి పోరా..........
పగటినే.. నిదరే పుచ్చేయ్
హే రాత్రి రాజేయ్ రాజా...
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
పగటినే.. నిదరే పుచ్చేయ్
రాత్రి రాజేయ్ రాజా...
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
రేపు చూడాలి రేపటి కథా..
నేడు తీరాలి చీకటి రొదా....
రేపు చూడాలి రేపటి కథా..
నేడు తీరాలి చీకటి రొదా....
ఈనాటి వానయే నా పైకి జారాలిరా హ హ హ హా హా హా హ
యేనాటి దాహాలొ లోలోన ఆరాలిరా... హా హా హా హా హా
నేటిని మరునాటికి మరిచిపోదాం ఆజా.....
హేయ్ జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
హా నీడనేదొకటుందిరా వెలుగుకి ఓ జతా..
నువ్వు ఉంటే చాలురా వయసుకి ఓ జతా...
నీడనేదొకటుందిరా వెలుగుకి ఓ జతా..
నువ్వు ఉంటే చాలురా వయసుకి ఓ జతా...
జతలేని బతుకంటే ఏముంది ప్రత్యేకతా హ హ హ హా......
మతిపోయే సరసంలో చూపించు ప్రావీణ్యతా హా హా హాహహా...
జోడుగా వేడెక్కాక వీడుకొలే లేజా...
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
జీవితాన్నే జీవించేయ్రా
చెయ్ మజా చెయ్ చెయ్ రా మజా
చిత్రం : తుఫాన్ (2013)
సంగీతం : మీట్ బ్రదర్స్ , చిరంతన్ భట్ ,
రచన : చంద్రబోస్
గానం : శ్వేతా పండిట్
**************************************
Vechanaina rathiri machikaina rathiri
Vichukunta hathiri vachipora…
Pilla pere allari ollu daate aaviri
Oopu repe oopiri sundiporaa
Pagatine nidare puchi ee rathri rajai raaja
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Pagatine nidare puchi ee rathri rajai raaja
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Repu chudali repati katha
Nedu theerali cheekati rodha
Repu chudali repati katha
Nedu theerali cheekati rodha
Yenati vaanaa naapaiki jaaraliraa
Yenaati daham lolona aaraliraa
Netinee maru naatikee marachipodam aajaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Needanedokatundiraa velugukee o jatha
Nuvvu unte chaluraa vayasuke o jatha
Needanedokatundiraa velugukee o jatha
Nuvvu unte chaluraa vayasuke o jatha
Jathaleni brathukante yemundi prathyekatha
Mathipoye sarasamlo chupinchu praaveenyatha
Jodugaa vedekkagaa veedukole lejaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Jeevithanne jeevincheyraa
Chey mazaa chey cheyra mazaa
Movie Name : Toofan (2013)
Music Directors : Meet Brothers,Chiranthan Bhatt,Anand Raj Anand
Lyricist : Chandrabose
Singer : Swetha pandit

No comments:
Post a Comment