Sunday, September 1, 2013

దేఖో దేఖో మనమే ముంబాయి కె హీరో ....... తుఫాన్ (2013)

తేజ నేనొచ్చేసాను నిన్ను ఫినిష్ చేయడానికి
ఏదైనా చెప్పి చేయడం నా స్టైల్
రేయ్ నేను చచ్చే రకం కాదు
చంపే రకం గుర్తుంచుకో

ముంబైలో నేనుంటా ముంబైకే తోడుంటా
ముందెనకా గస్తీ కాస్తుంటా ఓ ఓ ఓ ఓ
ఖాకి నా డ్రెస్ అంట ధమ్‌కీ అడ్రెస్ అంట
డ్యాషింగ్‌కి నేనే బాస్ అంట ఓ ఓ ఓ ఓ

పిస్తా ఎవడైనా వస్తాదెవడైనా
పిస్తోలై తోలే తీస్తుంటా అర్థమైందనుకుంటా
ముంబై మొత్తం మనకే సలాం అంటుందీ దేఖో
మొదలే పెడితే వొళ్ళే హలీమ్ అవుతుందీ దేఖో
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుందీ దేఖో
దేఖో మనమే ముంబై కే హీరో హీరో
ముంబై మొత్తం మనకే సలాం అంటుందీ దేఖో
మొదలే పెడితే వొళ్ళే హలీమ్ అవుతుందీ దేఖో
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుందీ దేఖో
దేఖో మనమే ముంబై కే హీరో హీరో

రేయ్ ఇది పోలీస్ స్టేషన్. నీ అబ్బ జాగీర్ కాదు
షేర్‌ఖాన్ నేను చందాలు వసూల్ చేసే టైప్ కాదు
చెమ్‌డాలు వలిచేసే టైప్
తెల్లారే సరికి నీ దందాలు, దాదాగిరిలు ఆపెయ్
అలా ఐతే ఫ్రెండ్ అవుతావ్ లేదా ఎండ్ అవుతావ్
రూటే గాని మారిందంటే లాఠీ తోటి పోటేస్తా
తేడా గాని వచ్చిందంటే బేడీలేసి బ్యాండేస్తా
చట్టం లాంటి చేతులు చాచి చెడుతో చెడుగుడు ఆడేస్తా
చచ్చిన వాడి నోరే తెరిచి పచ్చిగ నిజమే కక్కిస్తా
బొక్కల్ని ఏరేస్తా మక్కెల్ని ఇరిచేస్తా
లెక్కల్ని సరి చూసి పంపిస్తా
పిస్తా ఎవడైనా వస్తాదెవడైనా
పిస్తోలై తోలే తీస్తుంటా అర్థమైందనుకుంటా
ముంబై మొత్తం మనకే సలాం అంటుందీ దేఖో
మొదలే పెడితే వొళ్ళే హలీమ్ అవుతుందీ దేఖో
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుందీ దేఖో
దేఖో మనమే ముంబై కే హీరో హీరో

హే కోప్ ఇన్ ద ఖాకీ యూనిఫార్మ్ యు టర్న్ మి ఆన్ టర్న్ మి ఆన్
ట ట ట ట టర్న్ మి ఆన్ ఐ లవ్ ద వే యు రైట్ ద రాంగ్
ఓహ్ మై గాడ్ ఈజ్ దత్ యువర్ గన్? కెన్ ఐ హోల్డ్ ఇట్ ప్లీజ్
ఓ రౌడీ సెక్సీ ఆఫీసర్ గురిపెట్టావంటే రివాల్వర్
గుండెల్లో జరిగే ఎన్‌కౌంటర్ కర్ కంప్లీట్ మేరా రిజిస్టర్
కర్ కర్ తు కర్ కంప్లీట్ మేరా రిజిస్టర్
మై ఆఊంగ అ అ అ అ ఆఊంగ
ఆఊంగ బచావుంగ ఆఊంగ బచావుంగ
ఆఊంగ బచావుంగ
ముంబై కే హీరో
ముంబై కే హీరో
గర్ల్ వెన్ యు వాంట్ యువర్ హీరో జస్ట్ డయల్ 100
నే వచ్చేసి రఫ్ ఆడిస్తా
రక్షించి రాక్ ఆడించేస్తా
ధర్తీ పే హు 24x7 ఎట్ ద సర్విస్ మేరీ జాన్
పోలిసే నేనటా నా రూల్సే నావంటా
లోకాన్నే పాలిష్ చేస్తుంటా ఓ ఓ ఓ ఓ
ఖాకీ నా డ్రెస్ అంటా ధమ్కీ అడ్రెస్ అంటా
డ్యాషింగ్ కి నేనే బాస్ అంటా ఓ ఓ ఓ ఓ
పిస్తా ఎవడైనా వస్తాదెవడైనా
పిస్తోలై తోలే తీస్తుంటా
ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటే
పీకి చేతిలో పెడతా అర్థమైందనుకుంటా
ముంబై మొత్తం మనకే సలాం అంటుందీ దేఖో
మొదలే పెడితే వొళ్ళే హలీమ్ అవుతుందీ దేఖో
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుందీ దేఖో
దేఖో మనమే ముంబై కే హీరో హీరో
ముంబై మొత్తం మనకే సలాం అంటుందీ దేఖో
మొదలే పెడితే వొళ్ళే హలీమ్ అవుతుందీ దేఖో
కలిపి కొడితే ఖిల్లా ఖల్లాస్ అవుతుందీ దేఖో
దేఖో మనమే ముంబై కే హీరో హీరో


చిత్రం : తుఫాన్ (2013)
సంగీతం : మీట్ బ్రదర్స్ , చిరంతన్ భట్ ,
రచన : చంద్రబోస్
గానం : రోషిణి బాప్టిస్ట్ , జస్ప్రీత్ , రామ్ చరణ్
**********************************************
Teja, nenochesaa ninnu finish cheytaaniki
Edhaina cheppi  cheitam naa style
Rei, nenu chache rakam kaadhu, champe rakam!gurthunchuko

Mumbai lo nenunta mumbai ke thodunta
Mundhenaka gasthi kaasthunta
Khaaki naa dress anta dhamki address anta
Dashing ki nene boss anta.

Pista evadaina
Vasthdevadaina
Pistol ai thole theesthunta
Ardhamaindhanukunta!

Mumbai mottham manake salam antundhi dheko
Modhale pedithe, volle haleem avuthundhi dheko
Kalipi kodithe, jilla khallas avuthundhi dheko
Dheko dheko maname mumbai ke hero!!

Mumbai mottham manake salam antundhi dheko
Modhale pedithe, volle haleem avuthundhi dheko
Kalipi kodithe, jilla khallas avuthundhi dheko
Dheko dheko maname mumbai ke hero!!

Rei, idhi poilce station nee abba jaageer kaadhu
Sherkhan, nenu chandhaalu vasulu chese type kaadhu
Chamadaalu valichese type
Thellaresariki nee dhandhaalu, dhaadhagirilu aapey.
Ala aithe friend avuthaav ledhante end avuthaav.

Routey gaani maarindhante, laati thoti potestha
Theda gaani vachindhante, bedilesi bandestha
Hey hey say more hey hey say more
Chattam laanti chethulu chaachi, chedu tho chedugudu aadestha
Chacchina vaadi nore therichi, pacchiga nijame kakkistha
Kukkalni yerestha,
Makkelni irichestha
Lekkalni sarichoosi pampistha

Pista evadaina vasthadevadaina
Pistolai thole theesthunta
Ardhamaindhanukunta.

Mumbai mottham manake salam antundhi dheko
Modhale pedithe, volle haleem avuthundhi dheko
Kalipi kodithe, khilla khallas avuthundhi dheko
Dheko dheko maname mumbai ke hero!!

Hey cop in the khaki uniform
You turn me on, turn me on
Tu-tu-tu-tu-turn me on
I love the way you right the wrong
Oh my god, is that your gun
Can i hold it please.

Orori sexy officer
Guri pettavante revolver
Gundelo jarige encounter
Kar complaint mera register
Kar kar kar thu kar
Complaint mera register.

Aaoonga bachaoonga!!!!! Mumbai ke hero!

Go when you want your hero, just dial 100,
Ne vachesi ruf aadistha rakshinchi rokha thenchestha
Nagaraanne navvinchestha
Paravaanne poovinchestha
Khaakhi pe hoon 24*7, address always meri jaan.

Policey nenanta naa rules ye naavanta
Lokaanne polish chesthunta.
Khaaki naa dress anta dhamki address anta
Dashing ki nene boss anta.
Pista evadaina vasthdevadaina
Pistol ai thole theesthunta
Overconfidence penchukunte,peeki chethulo pedatha
Ardhamaindhanukunta

Mumbai mottham manake salam antundhi dheko
Modhale pedithe, volle haleem avuthundhi dheko
Kalipi kodithe, khilla khallas avuthundhi dheko
Dheko dheko maname mumbai ke hero!!


Movie Name : Toofan (2013)
Music Directors  : Meet Brothers,Chiranthan Bhatt,Anand Raj Anand
Lyricist : Chandrabose
Singers : Roshini Baptist, Jaspreet, Ramcharan

No comments:

Post a Comment