Sunday, September 1, 2013

పైసా ఉన్న వాడిదే ఈ పింకీ ..... తుఫాన్ (2013)

హలో హలో హలో మన్మధ మిత్రులారా
అరే మైకులో మౌతెట్టమాకురా
అరే మంకీ ఏషాలు మానురా
పింకీ వొత్తదిరా
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ...
బోల్ బోల్ రాణి ఏం కావలి?
బంగ్లా కావాలా లేక కార్ కావాలా?
క్యాష్ కావాలి నాకు క్యాష్ కావాలి
క్యాష్ కావాలి హాట్ క్యాష్ కావాలి
పైసా తీయ్ తమాషా చెయ్
పింకీ తో లింకే కలిపేసేయ్
ఓయ్ ఓయ్
అరె పైసా తీయ్ తమాషా చెయ్
పింకీ తో లింకే కలిపేసేయ్
ఆ పైన దూకెయ్ పై పైకి
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ....
వచ్చేస్తా వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
వచ్చేస్తా వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
అరె వస్తుందే వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
వచ్చేస్తా వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ

ఇండియాలోని బిలియనీర్‌లు యాడున్నరు?
ఇక నావెనకీ బేవర్స్‌లు పడుతున్నారు
యాహూలో గూగుల్‌లో వెతికేసారు
యమా బలిసినోల్లు బ్యాంకాక్‌లో బుక్కయ్యారు
కొంచెం మా సైడ్ సూడొచ్చుగా హొ హొ హొ హొ
అరె సొమ్ముంటే తీయ్ సంపేసేయ్
పింకీతో పెంకి పనులే చేయ్
రూపీతో కైపుంది ఇద్దరికీ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ..
వచ్చేస్తా వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
వచ్చేస్తా వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
అరె వస్తుందే వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
వచ్చేస్తా వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
పీ పీ.. పీ పీ.. పీ పీ.. హేయ్ దారు
పీ ఫర్ పింకీ, పీ ఫర్ పైసా

వరల్డ్ ఫేమస్సు అయ్యే నా వర్కులు
అన్ని ఏరియాల్లొ ఉన్నాయి నెటువర్కులు
అరె చూపించు చూపించు నీలో పంచ్
అన్ని చానెల్లో నా మాటే స్క్రోలింగులు
అన్ని ఏజిల్లో ఉన్నారు డార్లింగులు
కొంచెం డిస్కౌంట్ ఇవ్వొచ్చుగా హొ హొ హొ హొ
సారీ డీడీ నై చెక్‌లు నై
పింకీకి క్రెడిటే పెట్టకు రోయ్
అప్పుండకూడదు హ్యాపీకి ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ..
వచ్చేస్తా వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
అరె వస్తుందే వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
వచ్చేస్తా వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
వస్తుందే వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
వస్తుందే వైజాగ్‌కి వరంగల్‌కి
పైసున్న వాడిదే ఈ పింకీ
ఓకే బై


చిత్రం : తుఫాన్ (2013)
సంగీతం : మీట్ బ్రదర్స్ , చిరంతన్ భట్ ,
రచన : చంద్రబోస్
గానం : మమతా శర్మ
***************************************
Hello hello
Manmadha mithrulaara!
Mike lo mouth (p)ettamaaku ra
Arey monkey veshaalu maanara
Pinky otthaadhi ra.

Aa aa aa aa
Bol bol raani yem kaavaali?
Bungalow kaavaala leka car kaavaala?
Cash kaavali naaku cash kaavaali
Cash kaavali hot cash kaavali.

Paisa thee, thamaasha chei
Pinkytho linkey kalipesey
Oye oye
Are paisa thee, thamaasha chei
Pinky tho linkey kalipesey
Aapaina dhookey pai paiki
Vachestha vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky
Paisa unnavaadidhe ee pinky

Vasthundhi  vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky!!

Are vachestha vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky

Indialoni billionairelu yedunnaru
Itta naa yenaka ee bevaarsulu paduthunnaaru
Yahoolo googlelo vethikesaanu
Yama balisinollu bangkoklo book ayaaru.
Konchem maa side soodochuga
Ho ho ho
Arey sommunte thee, champesey
Pinky tho penky panuley chey
Rupeetho kaipundhi iddhariki.

Vachestha vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky
Vachestha vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky

Are vasthundhi  vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky!!
Vachestha vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky

Ppp ppp
P for pinky, p for paisa

World famous ayye naa workulu
Anni areallo unnaayi networkulu
Arey choopinchu choopinchu neelo konchem
Prathi channello naa maate scrollinglu
Anni agello unnaaru darlinglu.

Konchem discount ivvochuga!!
S(h)orry

Dd nahi, cheque lu nahi
Pinky ki credit ye pettaku roi.
Appu undakoodadhu happyki.

Vachestha vizag ki, warangal ki
Vachestha vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky
Are vasthundhi  vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky!!
Vachestha vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky
Vasthundhi  vizag ki, warangal ki
Paisa unnavaadidhe ee pinky!!

Arey stop it yaar.
Offo
Ok.bye.


Movie Name : Toofan (2013)
Music Directors  : Meet Brothers,Chiranthan Bhatt,Anand Raj Anand
Lyricist : Chandrabose
Singer : Mamatha Sharma

No comments:

Post a Comment