మల్లెగాలి..మల్లెగాలి...
మల్లెగాలి సోకింది పిల్లడో గుండెఝల్లురో
సోకు విరబూసే నీకోసం చూడరో
ఇంతకన్న ఏమి చెప్పుకోనురో ఏలకుంటె నేను ఏమి కానురో
వెన్నెపూస వెన్నెల్లో అమ్మడో..ఓ అమ్మడో
వేడి పరువాలే కోరాడే పిల్లడూ
నిన్నదాక వీడు కొంగులింగడు నేటినుంచి ఇక పూలరంగడు
మావా...ఒక్కదాన్ని ఉన్నాను మావా
కొంటె కోనసీమ గంధాలు తేవా
రావా...వేచి ఉంది అందాల తోవ
నిన్ను చేయమంది పవళింపు సేవ
నిన్ను చేయమంది పవళింపు సేవ
వెచ్చనైన పక్కలోన రెచ్చిపోయి పగలూరేయీ
పడుచు ఆశలే ఇలా ఒడిసిపట్టనా
తేనెలూరె ఎద తలుపు తట్టనా ||మల్లెగాలి||
భామా....తట్టుకోవే తందానతాన
ప్రేమ పొంగుతాది సయ్యాటలోన
బాగా.....మీటుతానే వయ్యారివీణ
నిన్ను వదులుకోనే నీ మీద ఆన
నిన్ను వదులుకోనే నీ మీద ఆన
వన్నెచిన్నెలని నీకు వాయినాలు చేసినాను
వయసు విందుకి ఇవే స్వాగతాలురా
ఒక్క నిమిషము ఇక ఆగలేనురా ||వెన్నెపూస||
చిత్రం : లింగబాబు లవ్ స్టోరీ (1995)
సంగీతం : వంశీ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర
*********************************************
Movie Name : Lingababu Love Story (1995)
Music Director : Vamshi
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, Chitra
మల్లెగాలి సోకింది పిల్లడో గుండెఝల్లురో
సోకు విరబూసే నీకోసం చూడరో
ఇంతకన్న ఏమి చెప్పుకోనురో ఏలకుంటె నేను ఏమి కానురో
వెన్నెపూస వెన్నెల్లో అమ్మడో..ఓ అమ్మడో
వేడి పరువాలే కోరాడే పిల్లడూ
నిన్నదాక వీడు కొంగులింగడు నేటినుంచి ఇక పూలరంగడు
మావా...ఒక్కదాన్ని ఉన్నాను మావా
కొంటె కోనసీమ గంధాలు తేవా
రావా...వేచి ఉంది అందాల తోవ
నిన్ను చేయమంది పవళింపు సేవ
నిన్ను చేయమంది పవళింపు సేవ
వెచ్చనైన పక్కలోన రెచ్చిపోయి పగలూరేయీ
పడుచు ఆశలే ఇలా ఒడిసిపట్టనా
తేనెలూరె ఎద తలుపు తట్టనా ||మల్లెగాలి||
భామా....తట్టుకోవే తందానతాన
ప్రేమ పొంగుతాది సయ్యాటలోన
బాగా.....మీటుతానే వయ్యారివీణ
నిన్ను వదులుకోనే నీ మీద ఆన
నిన్ను వదులుకోనే నీ మీద ఆన
వన్నెచిన్నెలని నీకు వాయినాలు చేసినాను
వయసు విందుకి ఇవే స్వాగతాలురా
ఒక్క నిమిషము ఇక ఆగలేనురా ||వెన్నెపూస||
చిత్రం : లింగబాబు లవ్ స్టోరీ (1995)
సంగీతం : వంశీ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర
*********************************************
Movie Name : Lingababu Love Story (1995)
Music Director : Vamshi
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, Chitra

No comments:
Post a Comment