శుభోదయం సుధామయం
నవీన భీమసేన వాహనం
లింగబాబుదండి స్వయం ఉపాధి బండి
పసందు విందు వేడిగా రెడీ
శుభోదయం సుధామయం
నవీన భీమసేన వాహనం
లింగబాబుదండి స్వయం ఉపాధి బండి
పసందు విందు వేడిగా రెడీ
గాంధి ఇల్లు గేటు కాడ కాఫీ కాస్తే
గాంధీనగర్ సెంటర్లో ఘుమఘుమలండీ
కృష్ణలంక కట్ట మీద వాయే వేస్తే
లబ్బీపేట దిమ్మ కాడ ఆవిర్లండి ||శుభోదయం సుధామయం||
లీలామహల్ సందులోన మిర్చిమసాలా
బెంజి కంపెనీ కాడ చుర్రుమనాలా
హైజీనిక్ ఫుడ్డు ఇది టేస్టు చూసారా
లింగబాబు బండి చుట్టు లైను కట్టాలా ||శుభోదయం సుధామయం||
మాంటిస్సోరి రాచిలుకలు మిర్చీ బండి
స్ర్ర్ కుర్రకారు వచ్చే బండి
రేతిరంతా రెచ్చగొట్టే మిక్సర్ ఉంది
మందు కొట్టే బాబులకు మంచింగుంది ||శుభోదయం సుధామయం||
నవీన భీమసేన వాహనం
లింగబాబుదండి స్వయం ఉపాధి బండి
పసందు విందు వేడిగా రెడీ
శుభోదయం సుధామయం
నవీన భీమసేన వాహనం
లింగబాబుదండి స్వయం ఉపాధి బండి
పసందు విందు వేడిగా రెడీ
గాంధి ఇల్లు గేటు కాడ కాఫీ కాస్తే
గాంధీనగర్ సెంటర్లో ఘుమఘుమలండీ
కృష్ణలంక కట్ట మీద వాయే వేస్తే
లబ్బీపేట దిమ్మ కాడ ఆవిర్లండి ||శుభోదయం సుధామయం||
లీలామహల్ సందులోన మిర్చిమసాలా
బెంజి కంపెనీ కాడ చుర్రుమనాలా
హైజీనిక్ ఫుడ్డు ఇది టేస్టు చూసారా
లింగబాబు బండి చుట్టు లైను కట్టాలా ||శుభోదయం సుధామయం||
మాంటిస్సోరి రాచిలుకలు మిర్చీ బండి
స్ర్ర్ కుర్రకారు వచ్చే బండి
రేతిరంతా రెచ్చగొట్టే మిక్సర్ ఉంది
మందు కొట్టే బాబులకు మంచింగుంది ||శుభోదయం సుధామయం||
చిత్రం : లింగబాబు లవ్ స్టోరీ (1995)
సంగీతం : వంశీ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, లలితాసాగర్
*********************************************
Movie Name : Lingababu Love Story (1995)
Music Director : Vamshi
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, Lalitha sagar

No comments:
Post a Comment