Thursday, May 9, 2013

లోలిటా హలో లిటా.... ఈ దూరం కూడా దూరంలాగ తోచదే... నిన్ను చూస్తే లవ్ వస్తుంది (2012)


లోలిటా హలో లిటా....
ఈ దూరం కూడా దూరంలాగ తోచదే.
ఓ మందారంలా పూసే వయసా ఆగవా
నా ముందే వాలి మనసే లాగే మాయవా
నీ రూపం చూస్తే మారాం చేసే నా మాదే
ఈ దూరం కూడా దూరంలాగ తోచదే
లోలిటా హలో లిటా..
నీ కసి కన్నులతో గుండెనిట్టా కొయ్యకే
రమ్మంటా నా వెంట నా మదే తోడేసి మౌనంగా నువ్వుండకే....

వినవా మాటే మరి దూరం వుంటే సరి వరసే కలిపే వైనం మానవా
రొజూ బుర్రే చెడి రాత్రుల్ వెంటే పడి నాతో పిచ్చి ప్రేమే వీడవా
నే చుట్టుముట్టు నీరున్న ఓ దీవిని
ఏ మదికైన పంచేటి పూ తావిని
నే అలలెగసి తలనూపు ఓ కడలిని
ఏ ఆకాశం కనలేని హరివిల్లుని

తానై వస్తే ఖుషి దూరం చేస్తే కసి పోల్చేదెట్టా ఇష్టం ఉందని
ముద్దే ఇస్తే సుఖం కానా నీలో సగం కొంచెం నీ అందాన్నే గిల్లనీ
ఈ మాయ మాటల్తో నా ఈడుని నీ వలలోన పడనీక దాచుంచా...
ఈ అల్లర్లు మదినేల మురిపించనీ నీకెపుడైన తెలిసిందా నే నీడనని


చిత్రం : నిన్ను చూస్తే లవ్ వస్తుంది (2012)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : వనమాలి
గానం : కార్తీక్, ప్రశాంతిని
*************************************************
lolitaa hello litaa....
ee duram kuda duramlaaga tochade.
oo mandaaramlaa puse vayasaa aagavaa
na munde vaali manase laage maayavaa
ne rupam chuste maaraam chese na made
ee duram kuda duramlaaga tochade
lolitaa hello litaa..
ne kasi kannulto gundenittaa koyyake
rammantaa naa venta na made todesi mounamgaa nuvvundake....

vinavaa maate mari duram vunte sari varase kalipe vainam maanavaa
rojuu burre chedi ratrul vente padi nato pichi preme veedavaa
ne chuttumuttu neerunna oo deevini
ye madikaina panchiketi puu taavini
ne alalegasi talanupu oo kadalini
ye aakaasham kanaleni harivilluni

taanai vaste khushi duram cheste kasi polchedetaa istam undani
mudde iste sukham kaanaa nelo sagam konchem ne andaanne gillanee
ee maya matalto na eeduni ne valalona padaneeka daachunchaa...
ee allarlu madinela muripinchanee nekepudaina telisinda ne needanani


Movie Name : Ninnu Chusthe Love Vasthundi (2012)
Music Director : Harris Jayaraj
Lyricist : Vanamali
Singers : Karthik, Prashanthini

No comments:

Post a Comment