బంగారు పడగయే అభయహస్తమునీయ
జరిగేను కళ్యాణము
అనురాగబంధమే వైభోగయోగమై
వెలిగేను సౌభాగ్యము
దేవి ఆశీస్సులే పసుమకుంకుమలై....
దేవి ఆశీస్సులే పసుమకుంకుమలై
బుసలన్ని సుధలొలుకు వేదఘోషలునై
మహిమలన్నీ కలిసి మాంగళ్యమై
వెలసి మెరిసే మంగళసూత్రము
మహిమలన్నీ కలిసి మాంగళ్యమై
వెలసి మెరిసే మంగళసూత్రము
పరవశించెనులే వధూవరుల హృదయాలు
ఆకాశమునకెగసె దేవి ఆనందాలు
ఆకాశమునకెగసె దేవి ఆనందాలు
చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : కోరస్
*********************************************
Movie Name : Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula Ramalingeswara Rao
Singers : Chorus
జరిగేను కళ్యాణము
అనురాగబంధమే వైభోగయోగమై
వెలిగేను సౌభాగ్యము
దేవి ఆశీస్సులే పసుమకుంకుమలై....
దేవి ఆశీస్సులే పసుమకుంకుమలై
బుసలన్ని సుధలొలుకు వేదఘోషలునై
మహిమలన్నీ కలిసి మాంగళ్యమై
వెలసి మెరిసే మంగళసూత్రము
మహిమలన్నీ కలిసి మాంగళ్యమై
వెలసి మెరిసే మంగళసూత్రము
పరవశించెనులే వధూవరుల హృదయాలు
ఆకాశమునకెగసె దేవి ఆనందాలు
ఆకాశమునకెగసె దేవి ఆనందాలు
చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : కోరస్
*********************************************
Movie Name : Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula Ramalingeswara Rao
Singers : Chorus

No comments:
Post a Comment