శర్వాణి రుద్రాణి ఇంద్రాణి గీర్వాణి నైర్వాణి బ్రహ్మాణి పరమేశగృహిణీ
శ్రీంకారి హ్రీంకారి క్షేత్రేసి లోకేశి గాయత్రి సావిత్రి సౌభాగ్యధాత్రి
పదునాలుగు భువనాలపైనుండి దిగిరా
శ్రీచక్ర సంచారిణీ కదలిరా ||శర్వాణి||
సతకోటి సూర్యోదయాలన్ని కలబోసి సింధూర తిలకమ్ము దాల్చినావు
పంచప్రాణమ్ములను ఊపిరిని ప్రేమను పతియెదకు సుతి చేసి సగభాగమైనావు
పసుపు కుంకుమ విలువ నీకు తెలియనిదా శశికళాధరీ హృదయఘోష వినబడదా
శ్రీకంచి వాటిక కామకోటిపీఠా కామాక్షిదేవి కరుణించవేమి
శృంగేరి పీఠాన కొలువైన వాగ్దేవి అభయోస్తు అని ఇంక అరుదెంచవేమి
శరణంటి శరణంటి శంభుపత్ని పంచాగ్ని పరిపూర్ణ దివ్యధాత్రి
చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : కె.ఎస్.చిత్ర
*********************************************
Movie Name : Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula Ramalingeswara Rao
Singer : K.S.Chitra

No comments:
Post a Comment