Sunday, September 1, 2013

ప్రేమించా నీ పేరునే ... ప్రేమించా నీ తీరునే .... తుఫాన్ (2013)

ప్రేమించా.. నీ పేరుని
ప్రేమించా.. నీ తీరుని
ప్రేమించానె నిన్నే చేరే
నా దారినీ......
ప్రేమించా.. నీ శ్వాసని
ప్రేమించా.. నీ స్పర్శని
ప్రేమించానే నీపై ఉండే
నా ధ్యాసనీ......
ప్రేమించా.. నీ చిలిపి కోపాన్ని
ప్రేమించా.. నీ చిన్ని లోపాన్ని
ప్రేమించా.. నువ్వున్న లోకాన్ని
ప్రేమిస్తు జీవించానే......

నా గాలి నిండా నీ పలుకులే
నా నేల నిండా నీ అడుగులే
ఓ ఓ ఓహోహో...
నా నింగి నిండా నీ మెరుపులే
నా జగతి నిండా నీ గురుతులే
కోరింది చెలి దేహం నీ ముద్దులు
ఉండలేనంది చలి కాలం మన మధ్యలో
ఆనంద బంధాలలో...
ప్రేమించా.. అనుకోని పేచీని
ప్రేమించా.. ఆ పైన రాజీని
ప్రేమించా.. అటు పైన ఆ ప్రేమని
ప్రేమిస్తు జీవించానే......
ఐ జస్ట్ లవ్ నీ చూపుని
ఐ జుస్ట్ లవ్ నిట్టూర్పుని
ప్రేమించానే.. మనకై వేచే ముని మాపుని....
ఐ జస్ట్ లవ్ నీ ఊహని
ఓ.. ఐ జస్ట్ లవ్ నీ ఉనికిని
ప్రేమించానే.. నీలా విరిసే ఉదయాలని....
ఓహోహో ప్రేమించా.. ఈ మధుర బాధల్ని..
ప్రేమించా.. ఈ మంచు మంటల్ని..
ప్రేమించా.. స్వేచ్ఛా సంకెళ్ళని..
ప్రేమిస్తు జీవించానే......
ప్రేమించా.. ఈ మధుర బాధల్ని..
ప్రేమించా.. ఈ మంచు మంటల్ని..
ప్రేమించా.. స్వేచ్ఛా సంకెళ్ళని...
ప్రేమిస్తు జీవించానే......


చిత్రం : తుఫాన్ (2013)
సంగీతం : మీట్ బ్రదర్స్ , చిరంతన్ భట్ ,
రచన : చంద్రబోస్
గానం : శ్రీరామ చంద్ర , శల్మలీ ఖోల్గడే
****************************************
Preminchaa nee peruney
Preminchaa nee theerunee
Preminchaane ninne chere naa daarinee…
Preminchaa nee swasanee
Preminchaa nee sparsanee
Preminchaane nee pai unde naa dhyasanee…
Preminchaa nee chilipi kopannee
Preminchaa nee chinni lopannee
Preminchaa nuvvunna lokaannee
Premisthu jeevinchaney..

Naa gaali nindaa nee palukuley
Naa nela nindaa nee aduguley
Naa ningi nindaa nee merupuley
Naa jagathi nindaa nee guruthuley
Poyindi chelime hammee muddulo
Undalenandi chali kaalam manamadhyalo
Aananda bandhalalo
Premincha anukoni pecheeni
Preminchaa aapaina rajeeni
Preminchaa atu paina aa premanee
Premisthu jeevinchaney

I just love nee choopuney
I just love nitturpunee
Preminchaney manakai veche munimaapunee
I just love nee oohaney
Oh i just love nee unikinee
Preminchaney neelaa virise udayaalanee
Ohoho preminchaa ee madhura badhalnee
Preminchaa ee manchu mantalnee
Preminchaa swecha sankellanee
Preminsthu jeevinchaaney
Premincha ee madhura badhalnee
Preminchaa ee manchu mantalnee
Preminchaa swecha sankellanee
Premisthu jeevinchaaney


Movie Name : Toofan (2013)
Music Directors  : Meet Brothers,Chiranthan Bhatt,Anand Raj Anand
Lyricist : Chandrabose
Singers  : Sriram chandra, Shalmalee kholgade

No comments:

Post a Comment