ముద్దొచ్చే పాప ముంచావే కొంప
చంపావే ఆ చూపుతో
ముద్దొచ్చే పాప ముంచావే కొంప
చంపావే ఆ చూపుతో
వేయిస్తే నీకు ఆ మూడుముళ్ళు
గీకిస్తానేమో ఓ వెయ్యి గుళ్ళు
జన్మంతా నీ సంకీర్తన చేస్తా చేస్తూ చస్తా ||ముద్దొచ్చే పాప||
నా గుండె కోశావే పిల్లా చేశావే నా మెదడు డొల్ల
నీ నడుము సంజీవి పుల్ల పెనవేసి బతికించవే మళ్ళ
రానంటూ మొరాయించకే నా చిట్టీ మొరాలించవే
ఊరించి దగా చేయకే ఊపూపి ఉడాయించకే
బెజవాల్లో వడగాలల్లే రావే
గూబదిరే ముద్దులు నాకు ఈవే ప్రాణం పోయవే ||ముద్దొచ్చే పాప||
హే కనుసైగ చేసావు చాలే
తలకిందై శిలువెక్కుతానే
ముళ్ళల్లో రాళ్ళల్లో నేనే పరుగెడతా మోకాల్లపైనే
నీ గాలి మహామారిలా అంటిందే నషాళానికే
ప్రేమలోన ఘనాపాఠినై చేరానే పరాకాష్ఠకే
పిచ్చెక్కే యోగం తీసుకురాకే...
పోటీలో పీటీ ఉషలాగ రావే రాధారాణీ ||ముద్దొచ్చే పాప||

చిత్రం : హై హై నాయకా (1989)
సంగీతం : సురేష్ చంద్ర
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name : Hai Hai Nayaka (1989)
Music Director : Suresh Chandra
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam
-naresh-telugu+cinema+songs-lyrics.jpg)
No comments:
Post a Comment